JNTU జివి లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన బొత్స..!

-

జేఎన్టియ్యు జివి లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి బొత్స సత్యనారాయణ స్టార్ట్ చేసారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశం అని అయన అన్నారు. పోటీ పరీక్ష లో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నాం అని ఆయన అన్నారు. ఆన్ లైన్ 2000 కోర్సులు ప్రవేశపెట్టి విదేశాలకు వెళ్లకుండానే అందించాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు బొత్స. ఈ నెలలోనే సీఎం ఈ ప్రోగ్రాం ను ప్రారంభించనున్నారు.

1600 వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానికి సరిపడ అన్ని ఫ్యాకల్టీ ఏర్పాటు చేస్తున్నాం అని కూడా అయన చెప్పారు. ఇక్కడ 141 ఖాళీగా పోస్టులు ఇటీవలే నియమించాం అని అన్నారు. 2200 మంది రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లారు వాటినీ పరిష్కారిస్తాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news