బ్రేకింగ్: కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

-

కరోనా వైరస్ బారిన పడి కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణా గవర్నర్ తమిళ సైకి ఆయన బాబాయి. ఆయన వయసు 70 ఏళ్ళు. గతంలో ఆయన సోదరుడు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేసారు. వసంత అండ్ కో పేరిట ఆయన ఒక చైన్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూడా.கன்னியாகுமரி தொகுதி காங்கிரஸ் எம்.பி. வசந்தகுமார் காலமானார் || kanniyakumar MP Vasantha kumar passes away

ఇటీవల కరోనా బారిన పడగా ఆయనను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. క్రమంగా ఎంపీ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. వెంటిలేటర్ పై కూడా చికిత్స అందించారు. ప్రముఖ వైద్యులు చికిత్స చేసిన సరే ఆయన బ్రతకలేదు.

Read more RELATED
Recommended to you

Latest news