BREAKING: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల… మోడీ అక్కడి నుంచే పోటీ..!

-

లోక్సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది. అందులో 28 మంది మహిళలకు చోటు కల్పించింది. 47 మంది యువత, 27 మంది ఎస్సీ, 57 మంది ఓబీసీలు ఉన్నారు. 34 మంది మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు కల్పించింది.ప్రకటిస్తున్నారు. ఇక వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పోటీ చేయనున్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి ప్రకటింపబడ్డ జాబితా వివరాలు :

 

తెలంగాణ – 9

వెస్ట్ బెంగాల్ -20

మధ్య ప్రదేశ్ – 24

గుజరాత్ – 15

రాజస్థాన్ -15

కేరళ – 12

ఎన్డీఏకు 400 సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని, బీజేపీకి 370కిపైగా సీట్లు వస్తాయి అని వినోద్‌ తావడే ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news