BREAKING: తెలంగాణ కొత్త సిఎస్ గా శాంతి కుమారి

-

హైకోర్టు తీర్పు కారణంగా సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు రిలీవింగ్ నేపథ్యంలో తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త సీఎస్ గా శాంతి కుమారిని ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. శాంతి కుమారిని తెలంగాణ కొత్త సిఎస్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news