దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్య తో Face Book , ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కావట్లేదు. దీంతో నెటిజన్లు ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. మరి మీకు ఇన్స్టాగ్రామ్ పని చేస్తుందా? కామెంట్ చేయండి.
BREAKING: ఆగిపోయిన ఇన్స్టాగ్రామ్ ,ఫేస్బుక్… గందరగోళంలో యూజర్స్
By Ganesh
-
Next article