సిర్పూర్ నియోజకవర్గ BRS ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొమరంభీం జిల్లా చోరీ చోటు చేసుకుంది. కాగజ్ నగర్ మండలం కోసిలో సిర్పూర్ నియోజకవర్గ BRS ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ ఇంట్లో చోరికి తెగబడ్డారు కొందరు దుండగులు.
ఈ సందర్భంగా కొన్ని విలువైన డ్యాక్యూమెంట్లు ఎత్తు కెళ్లారట దొంగలు. ఇక ఈ సంఘటనపై వెంటనే పోలీసులకు సిర్పూర్ నియోజకవర్గ BRS ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు… దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక సిర్పూర్ నియోజకవర్గ BRS ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.