వాటే ఆఫర్.. వాషింగ్ మెషీన్ ని అమెజాన్ సేల్‌లో రూ.5,000 కే కొనండి..!

-

మీరు కొత్త వాషింగ్ మెషీన్ ని కొనాలని అనుకుంటున్నారా..? అది కూడా తక్కువ ధరకే కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా వాషింగ్ మిషన్స్ పై భారీ తగ్గింపు పొందొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

 

washimg mechine

ఒనిడా 6.5 కేజీ వాషింగ్ మెషీన్ ని రూ.4,990 కి కొనచ్చు. ఇందులో వాషర్ మాత్రమే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడ పొందొచ్చు. అలానే ఒనిడా 9 కేజీ వాషింగ్ మెషీన్ ధర అయితే కేవలం రూ.6,270 మాత్రమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్.

అదే సాంసంగ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ అయితే మీరు రూ.13,790 కి కొనచ్చు. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ కూడా వస్తుంది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా. అలానే ఎల్‌జీ 7 కేజీ 4 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ కూడా ఆఫర్ లో వుంది. దీని ధర వచ్చేసి రూ.11,490. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొంది డబ్బులని ఆదా చెయ్యచ్చు.

సాంసంగ్ 6.5 కేజీ సెమీ ఆటోమెటిక్ 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.8,990. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మంచి ఫీచర్స్ తో ఉంటుంది. పైగా తక్కువ ధరకే పొందొచ్చు. ఇక ల్‌జీ 8 కేజీ 5 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ విషయానికి వస్తే.. దీని ధర వచ్చేసి రూ.13,290. అమెజాన్ కూపన్‌తో రూ.1,000 తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గుతుంది కూడా.

 

అలానే గోద్రెజ్ 6 కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ని తగ్గింపులో కొనచ్చు. దీని ధర వచ్చేసి రూ.12,990. అమెజాన్ కూపన్‌తో రూ.1000 తగ్గింపు తో పాటుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్. అలానే ఒనిడా 7 కేజీ 5 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.7,799 కే వస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

అదే విధంగా అమెజాన్ బేసిక్స్ 7కేజీ సెమీ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ కూడా ఆఫర్ లో వుంది. ధర రూ.6,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా. అలానే గోద్రెజ్ 6.2 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ కూడా తక్కువకే వస్తోంది ధర రూ.12,490. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ ని కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news