అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం ?

Join Our Community
follow manalokam on social media

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. అమెరికాలోని కాలిఫోర్నియా కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు.  పోలీసులు నిందితుడిని కాల్చడానికి ముందు ఐదవ వ్యక్తిని కూడా అతను గాయపరిచాడు. వ్యాపార లావాదేవీలు కాల్పులకు కారణం అని తెలుస్తోంది. అయితే పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. భవనం రెండవ అంతస్తులో షూటింగ్ జరిగిందని చెబుతున్నారు. 202 W. లింకన్ అవెన్యూ వద్ద ఉన్న భవనం వద్ద ఈ కాపులు జరిగాయని అంటున్నారు. అసలు ఈ దాడికి కారణం ఏమిటి అని వివరాలు అయితే ఏమీ లేవు. రాత్రి 7 గంటలకు, పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...