విధ్యార్దిని సూసైడ్ కి పోలీసులే కారణం.. హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు !

-

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటీషన్ దాఖలు చేశారు. తనపై అఘాయిత్యం జరిగిందని పోలీసులు ముందుకు వస్తే, ముద్దాయిలను అరెస్ట్ చేశామని చెప్పిన పోలీసులు మరో రెండు తరువాత కిడ్నాప్ కానీ రేప్ కానీ జరగలేదని ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. కోర్ట్ చెప్పాల్సిన జడ్జిమెంట్ పోలీసులే చెప్పారంటూ పిటిషన్ లో అడ్వకేట్ అరుణ్ కుమార్  పేర్కొన్నారు.

పోలీసులు వ్యవరించిన తీరుతోనే ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఘట్కేసర్ సంఘటనలో బాధితురాలు, వారి తల్లిదండ్రులు జీవించే హక్కు కల్పించాలని, బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చేలా సీఎస్ , డీజీపీ కి ఆదేశాలు ఇవ్వాలని కోరిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ని పిటిషనర్ కోరినట్టు చెబుతున్నారు. తీవ్ర మనస్తాపం లో ఉన్న విద్యార్థిని కి తాంత్రిక పూజలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news