క్యాస్టింగ్ కాల్: వెండితెరపై వెలిగిపోవాలనుకునే వాళ్ళకి అదిరిపోయే అవకాశం…

Join Our Community
follow manalokam on social media

నటనలో ప్రావీణ్యం మీ సొంతమా? మీలో కళని అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నారా? మీకు తెలియని టాలెంట్ మీలో ఉందని మీరు గుర్తించారా? సినిమాల మీద ఆసక్తి ఉందా? ఒక్కసారైనా తెరపై కనిపించాలని ఉందా? ఐతే ఈ అవకాశం మీ కోసమే. కొత్తగా నిర్మించబోయే సినిమాలో నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.

మధు అర్ట్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో నటించడానికి నూతన నటీనటులు కావలెను. నటీనటుల క్వాలిఫికేషన్ ఈ కింది విధంగా ఉండాలి.

60ఏళ్ళు పైబడ్డ వృద్ధురాలు( ఓల్డ్ లేడీ)
30-35వయసు ఉన్న మధ్య వయస్సు మహిళలు (మిడిల్ ఏజ్ ఉమన్)
5-7సంవత్సరాల బాలురు(బాయ్స్)
18-20ఏళ్ల వయసు గల అమ్మాయి
20-25ఏళ్ళు గల అబ్బాయి

ఈ ఆడిషన్ కి వెళ్ళాలనుకునే వారు ఒక నిమిషం పాటు మీ యాక్టింగ్ ని వీడియో తీసి [email protected] మెయిల్ చేయవచ్చు. లేదా మొబైల్ నంబరు 9963422160 కి వాట్సాప్ చేయవచ్చు.

గమనిక: టిక్ టాక్ వీడీయోస్ గానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోలు గానీ అస్సలు పంపవద్దు. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి.

మరింకేం, నటనలో ఆసక్తి ఉండి, సరైన ఫ్లాట్ ఫామ్ కోసం ఎదురుచూసేవారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. మీ కలని నిజం చేసుకోండి. వెండితెరని ఏలేయండీ. అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. వచ్చిందని మీఖు తెలిసినప్పుడు వినియోగించడం కూడా తెలిసుండాలి.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...