బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తేవాలి : వీహెచ్

-

గ్యాంగ్ స్టర్ నయీం కేసును రీ-ఇన్వెస్టిగేషన్ ‘సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన డైరీలోని అంశాల ద్వారా కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల క్రితం 2016లో జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కారు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ కేసు స్వాధీనమైన సొమ్ము ఎంత? అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి? క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీమ్ డైరీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాలంలో తెచ్చిన చట్టాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాన పాత చట్టాలను మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యూడీషియల్ రిమాండ్ను 14 రోజు కంటే ఎక్కువ పెంచాలని అన్నారు. నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ట కేసులోనూ ఇంతవరకు పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news