Ipl 2022 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య 62 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని వాంఖడే స్టేడియం లో మధ్యాహ్నాం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.


గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎన్ జగదీశన్, MS ధోని(w/c), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మతీషా పతిరణ, ముఖేష్ చౌదరి

Read more RELATED
Recommended to you

Latest news