ఎస్వీబీసీలో పోర్న్ వివాదం పై సీఎం జగన్ సీరియస్

Join Our Community
follow manalokam on social media

ఎస్వీబీసీలో పోర్న్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద సీఎం జగన్ ఆరా తీసినట్టు చెబుతున్నారు. అలాంటి ఘటనలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను  సీఎం ఆదేశించినట్టు చెబుతున్నారు. ఛానల్ ను ప్రక్షాళన చేయాలని ఎస్వీబీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ఆధ్యాత్మిక చింతనతో శ్రీవారి విశిష్టతను వివరించేలా కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని సీఎం ఆదేశించారు.

Andhra Pradesh, Aug 17 (ANI): Andhra Pradesh Chief Minister YS Jagan’s review on the Godavari floods in Vijayawada on Monday. (ANI Photo)

ఇక తిరుమల పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి  రామనాథ్‌ కోవింద్‌ కు స్వాగతం పలికేందుకు జగన్ రేణిగుంట విమానాస్రయానికి చేరుకున్నారు. 10.30 గంటలకు రాష్ట్ర పర్యటకు వస్తున్న రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికారు జగన్. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు జగన్. మధ్యాహ్నం 12 గంటలకు కోవిడ్ 19 పై ప్రధాని ఆధ్వర్యంలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పాల్గొననున్నారు.  

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...