BREAKING : రాహుల్‌తో పూనమ్ కౌర్‌ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోపై వివాదం

-

పూనమ్ కౌర్‌ కారణంగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ వివాదంలో చిక్కకున్నారు. రాహుల్‌ గాంధీతో పూనమ్ కౌర్‌ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోపై ఈ వివాదం చెలరేగింది. తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్‌ చేశారు.

అయితే… బీజేపీ పార్టీ నేత ప్రీతి ట్వీట్‌పై స్పందించారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే… మహిళలతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఫొటోలను ట్వీట్‌ చేశారు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.

ఇక ఈ వివాదంపై పూనమ్‌ కౌర్ కూడా స్పందించింది. ఇది చాలా అవమానకరం అన్న పూనమ్‌ కౌర్.. నేను జారి పడబోతే రాహుల్‌ గాంధీ నా చేయిపట్టుకున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news