వాస్తు: టాయిలెట్లు ఈ దిక్కున ఉంటే చిక్కులే..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి పక్షులకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

ఇంట్లో వాస్తు ని అనుసరించేటప్పుడు టాయిలెట్ల విషయంలో కూడా వాస్తు ప్రకారం నడుచుకోవాలి. ఇంట్లో టాయిలెట్లని ఏ దిక్కులో ఉంచుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. సరైన దిక్కులో ఉంచకపోతే కూడా చిక్కులు తప్పవు అని వాస్తు పండితులు అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్లు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో ఉంటే మంచిది లేదు అంటే టాయిలెట్లు నైరుతి దిక్కులో ఉన్నా కూడా పరవాలేదు. కాబట్టి ఈ దిక్కుల్లో టాయిలెట్లను ఉంచుకోండి ఒకవేళ కనుక టాయిలెట్లు వాయువ్య దిశలో ఉన్నాయంటే ఆ ఇంటి యజమాని అప్పులపాలై పోతాడు కాబట్టి ఈ దిక్కులో అస్సలు టాయిలెట్లని కట్టించుకోకండి.

వాయువ్య దిశలో టాయిలెట్లు ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే సమస్యలు వస్తాయట. ఒకసారి ఇంట్లో టాయిలెట్లని కట్టిన తర్వాత వాటిని మళ్ళీ తొలగించడం అవ్వదు. వాయువ్య దిశలో పూల కుండీలని పెట్టుకుంటే చాల మంచిది. కనుక ఇలాంటివి ఇంటి వాయువ్య దిశలో పెడుతూ వుండండి. అలానే సరైన దిక్కులో టాయిలెట్లు ఉండకపోవడం వలన తండ్రితో రిలేషన్షిప్ దెబ్బతింటుంది కాబట్టి ఈ తప్పులని జరగకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news