కరోనా అపోహలు, నిజాలు… ఇవి అస్సలు నమ్మకండి ప్లీజ్…!

-

కరోనా మన దేశానికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రచారాలు అనేవి తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో నోటి మాట ద్వారా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఏది నమ్మాలు ఏది నమ్మకూడదు అనే విషయాన్ని తెలుసుకోండి. ఏది పడితే అది నమ్మి జేబులు గుల్ల చేసుకోవద్దు. అనేక రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కరోనా గురించి ప్రచారాలు చేస్తున్నారు.

అసలు అపోహలు ఏంటీ…? వాటి నిజాలు ఏంటీ…?

వెల్లుల్లి తింటే కరోనా రాదా…?

వెల్లుల్లికి కరోనాకి అసలు ఏ సంబంధం లేదు.

మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదా…?

మాస్క్ రోగి పెట్టుకుంటే వేరే వాళ్ళకు రాదు అంతే.

ఆవు పేడతో స్నానం చేస్తే రాదా…?

అసలు ఆవు పేడ కు కరోనా కు సంబంధం లేదు.

కరోనా వస్తే చనిపోతారా…?

కరోనా మరణాలు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నాయి.

కరోనా చికెన్ తింటే వస్తుందా…?

ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది గాని చికెన్ కి కరోనాకి సంబంధం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news