దేశంలో 16 కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు ఇవే…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా రోజుకి వందల కేసులు నమోదు కావడం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతుంది. దీనికి ఏ విధంగా అడ్డుకట్ట వెయ్యాలో అర్ధం కావడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇలా అన్ని రాష్ట్రాల్లో దాని ప్రభావం ఉంది.

ఇది పక్కన పెడితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు 16 కరోనా హాట్ స్పాట్స్ ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడానికి వీలు లేదు. లాక్ డౌన్ నిబంధనలను సడలించినా సరే ఇక్కడ మాత్రం లాక్ డౌన్ కచ్చితంగా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి.

1. దిల్షాద్ గార్డెన్ (ఢిల్లీ)
2. నిజాముద్దీన్ (ఢిల్లీ)
3. నోయిడా (ఉత్తరప్రదేశ్)
4. భిల్వారా (రాజస్థాన్)
5. కాసర్‌గడ్ (కేరళ)6. పతనంతిట్ట (కేరళ)
7. కన్నూరు (కేరళ)
8. ముంబై (మహారాష్ట్ర)
9. పుణె (మహారాష్ట్ర)
10. యావత్మల్ (మహారాష్ట్ర)
11. ఇండోర్ (మధ్యప్రదేశ్)
12. జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
13. అహ్మదాబాద్ (గుజరాత్)
14. లద్దాఖ్ (లద్దాఖ్)

Read more RELATED
Recommended to you

Latest news