బాబాయితో లైంగిక సంబంధం..చివరకు ప్రియుడితో కలిసి !

-

ఖమ్మం జిల్లా వైరాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాబాయి తో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తన భర్తకు తెలియడంతో… అతని తో కలిసి.. కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ మహిళ. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నిరోషా కు తన బాబాయ్‌ కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన మాడుగుల కృష్ణతో అక్రమ సంబంధం ఉంది.

ఈ నేపథ్యంలోనే.. నిరోషా, కృష్ణ కలిసి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్త జయరాజు ఈ నెల 26న చూశాడు. దీంతో ఆయన గొడవ పడుతుండగా.. కృష్ణ తన్నడంతో… కింద పడిపోయాడు. ఆ వెంటనే నిరోషా రోకలి బండతో భర్తను కొట్టి స్పృహ తప్పాక కృష్ణ గట్టిగా కాళ్లు పట్టుకున్నారు. ఆ తర్వాత నిరోషా దుప్పటితో జయరాజు నోటిని అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేశారు. ఆ విషయాలన్నీ విచారణలతో తేలడంతో ఇద్దరినీ మధిర కోర్టులో హాజపర్చాక రిమాండ్‌ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news