ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా కేసులో మరో నిందితుడి అరెస్ట్

-

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టయిన నిందితుడి పేరు లద్దన్ మియాన్ అలియాస్ కౌసర్ ఇమామ్ గా గుర్తించారు. జామియా నగర్ పోలీసు బృందం లడ్డాన్‌ను అరెస్టు చేసి.. హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచారు ఢిల్లీ పోలీసుల బృందం. జామియా నగర్ పోలీసులు సాయంత్రంలోగా విమానంలో లడ్డాన్‌తో ఢిల్లీకి చేరుకుంటారు.

హైదరాబాద్‌లో లీగల్ ట్రాన్సిట్ రిమాండ్ ప్రక్రియను పూర్తి చేసారు ఢిల్లీ పోలీసులు. కౌసర్ ఇమామ్ అలియాస్ లద్దన్‌తో కలిసి ఢిల్లీకి బయలుదేరుతారు. హైదరాబాద్‌లో లీగల్ ట్రాన్సిట్ రిమాండ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఢిల్లీకి పైనమవుతారు. ఢిల్లీ పోలీసులు కౌసర్ ఇమామ్ అలియాస్ లద్దన్‌తో కలిసి ఢిల్లీకి బయలుదేరుతారు.

Read more RELATED
Recommended to you

Latest news