భర్త చనిపోయిన మహిళతో బీహారీ కుర్రాళ్ల అఫైర్..ఫోర్న్ వీడియోలు చూపించి మరీ !

భర్త చనిపోయిన మహిళతో బీహారీ కుర్రాళ్ల అఫైర్ పెట్టుకున్నారు. ఫోర్న్‌ వీడియోలు చూపించి.. మరీ దారుణంగా వాడుకున్నారు. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సుజాత అనే మహిళలో ముంబైలోని భీవండీలో నివాసం ఉంటోంది. సుజాత భర్త రమేష్‌. అతిగా తాగడం కారణంగా.. రమేష్‌ మరణించాడు.

దీంతో ఏడాది నుంచి ఒంటరిగానే ఉంటుంది సుజాత. అయితే.. ఈ నేపథ్యంలో… సుజాత ఇంటి పక్కన పని చేస్తున్న ఇద్దరు బీహార్‌ యువకులతో పరిచయం ఏర్పరుచుకుంది సుజాత. ఇంట్లో ఎలాంటి సహయమైన వారితోనే చేయించుకునేది. ఈ నేపథ్యంలో.. వారితో అక్రమ సంబంధం పెట్టుకుంది సుజాత. ప్రతి రోజూ వారితో పడుకునేది.

ఫోర్న్‌ వీడియోలు చూపించి మరీ.. సుజాతతో సెక్స్‌ లో పాల్గొనేవారు బీహార్‌ కుర్రాళ్లు. అయితే… ఈ విషయం సుజాత కుటుంబ సభ్యులకు తెలియడంతో.. ఆమెపై దాడి చేశారు. సుజాతను దారుణంగా కొట్టారు. దీనిపై కుటుంబ సభ్యులపై పోలీసులకు సుజాత ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.