కోడలు పై 60 సంవత్సరాలు ఉన్న మామ లైంగికదాడి చేశాడు. కొడుకు, భార్య ముందే కోడలిపై పలుసార్లు లైంగిక దాడి చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఎల్లారెడ్డి గూడెం లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సురేష్ అనే వ్యక్తి కి.. ఎల్లారెడ్డిగూడెం కు చెందిన అఖిల అనే యువతిని ఆరు నెలల కింద పెళ్లి చేసుకున్నాడు.
అదే గ్రామంలో తల్లిదండ్రులతో సురేష్ జీవనం సాగిస్తున్నాడు. అయితే సురేష్ భార్య అఖిల… అందగత్తె. దీంతో సురేష్ తండ్రి ఐలేష్ కన్ను అఖిల పై పడింది. సురేష్ లేని సమయంలో… బలవంతంగా అఖిల పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం సురేష్ కు చెప్పినా… అఖిలను అనుమానించే వాడు. దీంతో రెచ్చిపోయిన ఐలేశ్… సురేష్, అతని భార్య ఉండగానే అఖిల పై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా గత మూడు నెలల నుంచి జరుగుతోంది. ఆ బాధ తట్టుకోలేక తాజాగా ఎల్లారెడ్డి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… కామాంధుడు మామ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.