ఫస్ట్‌నైట్ రోజున భర్తకు షాకిచ్చిన భార్య…ఇలా శృంగారం చేయాలంటూ రచ్చ !

-

ఫస్ట్‌నైట్ రోజున భర్తకు షాకిచ్చింది ఓ వివాహిత. తన నచ్చినట్లు మాత్రమే శృంగారం చేయాలంటూ రచ్చ చేసింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌ లోని రాంపూర్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…రాంపూర్‌ కు చెందిన స్వరూప అనే మహిళ… అదే గ్రామానికి చెందిన నరేష్‌ తో ఇటీవల వివాహం జరిగింది. అయితే.. ముహుర్తాలు లేక పోవడంతో.. ఫస్ట్‌ నైట్‌ కాస్త లేట్‌ అయింది.

 

ఉగాది పండుగ పూర్తి కాగానే.. వారికి ఫస్ట్‌ నైట్‌ ముహుర్తం పెట్టారు. అయితే.. ఇక్కడే పెళ్లి కొడుకుకు అతని భార్య బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తనకు నచ్చినట్లు మాత్రమే సెక్స్‌ చేయాలని.. ఇష్టం వచ్చినట్లు సెక్స్‌ చేస్తే.. తనకు నచ్చదని.. బెడ్‌ రూంలోనే రచ్చ చేసింది ఆ మహిళ. ఫోర్న్‌ వీడియో బాగా చూసిన ఆ మహిళ.. ఇలా అడిగిందని అర్థం చేసుకున్నాడు నరేష్‌. దీంతో చేసేదేమీ లేక… స్వరూపకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే రెండు రోజుల కింద.. విడాకులకు అప్లై చేశాడు. దీంతో కుటుంబంలో కలవరం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version