ఓ యువతి మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకున్నది. నేపాల్ కు చెందిన 23 ఏళ్ల యువతి జైపూర్ లోని ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది. అయితే.. ఆ యువతిపై కన్నేసిన 19 ఏళ్ల లోకోశ్ సైనీ, 20 ఏళ్ల కమల్ సైనీ… ఆ మహిళను ఓ రూమ్ లో బంధించి రోజూ తనపై అఘాయిత్యం చేసేవారు. వాళ్ల చిత్రహింసలను భరించలేక ఆ యువతి మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. ఈవిషయాన్ని గమనించిన పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ యువకులను అరెస్ట్ చేసి ఆ యువతిని ఆసుపత్రిలో చేర్పించారు.
మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసిన యువతి..
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
యూనివర్సిటీ ట్యాంకులో మహిళ మృతదేహం..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడా దారుణం జరిగింది. గౌతమ్ బుద్దా అనే యూనివర్సిటిలోని స్టాఫ్...
Anji N -
Telangana: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బాధతో తండ్రి ఆత్మహత్య
Telangana: ఇంటర్మీడియట్ ఫెయిలయిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బాధతో పురుగుల మందు తాగి...
BREAKING : గుడికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
రాజస్థాన్ సవాయ్ మాధోపుర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో...