సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లోకి ప్రవేశించడానికి దరఖాస్తు వివరాలు ఇవే..!

-

నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశించడానికి ఇదే సరైన సమయం. భారతదేశం నలు మూలల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, పిజి పూర్తి చేసిన వారు సంబంధిత కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సుల వివరాలు: సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ డిప్లొమా.

ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సులని పూర్తి చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటి సెక్యూరిటీ ఇంజనీర్, సిస్టమ్స్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్లు, సెక్యూరిటీ ఎనలిస్ట్స్, ఇంట్రూషన్ డిటెక్షన్ స్పెషలిస్ట్స్, కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాండర్స్, క్రిప్టోలజిస్ట్స్, వల్నరబిలిటీ అసెస్సర్స్ వంటి పోస్టులలో పని చేయడానికి అవకాశాలు ఉంటాయి. మన దేశంలో లేదా విదేశాలలో కూడా మీరు ఉద్యోగ్యం చెయ్యడానికి అవకాశాలు వస్తాయి.

వెబ్ సైట్ : www.nacsindia.org

ఆన్లైన్ అప్లికేషన్ కి ఆఖరి తేదీ : 18/02/2021

వివరాల కోసం సంప్రదించండి : 7893141797

సాయి శ్రీమాన్ రెడ్డి
ప్రోగ్రాం కోర్డినేటర్

Read more RELATED
Recommended to you

Latest news