రేవంత్ రెడ్డి నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టాడు: దాసోజు శ్రవణ్

-

రేవంత్ రెడ్డి మీద కుక్క మేక కథని చెప్పారు దాసోజు శ్రవణ్. మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఉద్యోగులకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి 30000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకుని రేవంత్ రెడ్డి నిరుద్యోగులు నోట్లో మన్ను కొట్టాడని దాసోజు శ్రవణ్ అన్నారు. అమాయకుడైన వ్యక్తి మేక పిల్లని పట్టుకుని వెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి అదేంటి మేక పిల్ల కాదు కుక్క పిల్లని పట్టుకెళ్తున్నామని అంటాడని ఉదాహరణ తీసుకుని మరీ రేవంత్ రెడ్డి గురించి కామెంట్లు చేశారు దాసోజు శ్రవణ్.

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పారు అంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉందా అని దాసోజు శ్రవణ్ అన్నారు నోటిఫికేషన్ ఇవ్వలేదని పరీక్షలు పెట్టలేదని మొత్తం ప్రాసెస్ పూర్తయిన ఉద్యోగులకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి 30000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని దాసోజు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news