బాత్ టుబ్లో అరాచకం సృష్టిస్తున్న దీపిక పదుకొనే..!!

-

ఫేమస్ కావడం కోసం ఎంతో మంది హీరోయిన్ల సైతం ఎక్కువగా సోషల్ మీడియాలో పలు రకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిన తర్వాత వారు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో కూడా ఆ అందాలతో ప్రేక్షకులను ఎబ్బేట్టుగా కనిపించేలా ఉండరని చెప్పవచ్చు. తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న దీపికా పదుకొనే చేసిన పనికి ఎంతో మందిని షాక్ అవ్వడమే కాకుండా తప్పుబడుతున్నారు. ఇంతకు ఏం చేసిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

దీపికా పదుకొనే తాజాగా బాత్ టబ్ లో ఉండే కొన్ని ఫోటో లను షేర్ చేయగా ఈ తీరును చాలామంది తప్పుబడుతున్నారు. దీపిక పదుకొనే అందాల భామ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఫోటోల కోసం కోట్లాదిమంది అభిమానులు, ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ అయ్యే అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక దీపికా పదుకొనే అందంగా చూసేందుకు కోసం అభిమానులు కూడా ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉంటారని చెప్పవచ్చు. ఇక అభిమానుల కోరిక మేరకే దీపిక పదుకొనే తన అందమైన ఫోటోలను షేర్ చేస్తే అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలనే అభిమానులు విమర్శిస్తున్నారు.ఇలాంటి ఫోటోలు ఇప్పుడు అవసరమా అంటు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అందంగా కనిపించడం ఎలా ఉన్నప్పటికీ చాలా ఎబ్బేట్టుగా ఉన్నారంటు కామెంట్స్ చేస్తున్నారు. కొందరి మాత్రం దీపికను ఎలా చూసిన కూడా మతిపోగొడుతోంది అంటు ఆమె ఫోటోలను లైక్ చేసి మరింత పాపులర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news