Hyderabad: బాచుపల్లిలో గోడకూలి మృతి చెందిన 7 గురు కార్మికుల వివరాలు

-

Hyderabad: బాచుపల్లి లో దారుణం కన్స్ట్రక్షన్ గోడ కూలీ ఏడుగురు కార్మికులు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ లో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్ పై కూలింది రిటన్నింగ్ వాల్. ఈ ఘటన లో 7 గురూ కార్మికులు మృతి చెందారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.

బాచుపల్లిలో గోడకూలి మృతి చెందిన 7 గురు కార్మికుల వివరాలు
1). Thirupathi maji age 20 yrs R/o. Odisha
2). Shanker age 22 yrs, R/o Odisha
3).Raju age 25 yrs r/o Odisha
4). Kushi w/o Raju r/o Odisha
5).Ram yadav age 34 yrs r/o chattisgarh
6).Geetha w/o Ram yadav age 32 yrs r/o chattisgarh
7).himanshu age 4 yrs
R/o chattisgarh

Read more RELATED
Recommended to you

Latest news