బికినీ లో గుండెను గుల్ల చేస్తున్న దిశా పటానీ..!!

దిశా పటానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫ‌ర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక తర్వాత బాలీవుడ్ లో హాట్ తారగా అభిమానులను అలరించింది. ఇక హీరో టైగర్ ష్రాఫ్ తో అమ్మడి రాసలీలలకు హద్దే లేదు. ఇక కొన్ని రోజుల నుండి వారిద్దరూ విడిపోయారు అని వార్తలు వచ్చాయి.

అదంతా పక్కన పెడితే దిశ ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం ఈ భామకు అలవాటైయింది. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళు కు నిద్ర లేకుండా చేస్తుంది.ఆమె పెట్టిన ఫోటోస్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆమె కళ్ళలో వేల భావాలు పలుకుతున్నాయి.బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.

ఈ హాట్ అందం ఎమ్.ఎస్‌.ధోని.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భాగీ 2’, ‘భాగీ 3’ ‘భారత్‌’, ‘మలంగ్‌’ అలాగే సల్మాన్‌ఖాన్‌తో ‘రాధే’ అనే సినిమా కూడా చేసింది. ఇప్పటికీ బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.