Disha Patani : హాట్ ఫొటోస్ తో టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

-

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోసారి  బ్యాక్ లెస్ ఔట్ ఫిట్ లో కైపెక్కించే పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. తాజాగా దిశా పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ టెంప్టింగ్ పోజులు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నాయి.

బ్లాక్ ఔట్ ఫిట్ లో దిశా పటానీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. బ్యాక్ లెస్ ఫొటోల్లో దిశాను చూసి మనసు పారేసుకుంటున్నారు. ఈ ఫొటోల్లో దిశా ఫిజిక్ చూసి ఈ హాట్ బ్యూటీ మాయలో పడిపోతున్నారు. ఈ హాట్ బ్యూటీ ఎక్కువగా బికినీల్లోనే కనిపిస్తుంటుంది.

టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దిశా. ఆ తర్వాత ఈ బ్యూటీ తన మకాం ముంబయికి మార్చింది. ఇక దిశా కొన్నేళ్ల పాటు తన కో స్టార్ టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో పడింది. కానీ గత కొద్దిరోజుల నుంచి ఈ జంట బ్రేకప్ అయినట్లు వార్తలొస్తున్నాయి.  దిశా ఇటీవల ఎక్కువగా వేరే అబ్బాయితో కనిపిస్తుండటంతో టైగర్ తో బ్రేకప్ కన్ఫమ్ చేశాయి బీ టౌన్ వర్గాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version