చీర కట్టులో ఆంటీలా మెరిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

-

గ్లామర్ ప్రపంచంలో సక్సెస్ పొందాలి అంటే అమ్మాయిలు అందాల ఆరబోత చేయాల్సిందే. అప్పట్లో అమ్మాయిలు గ్లామర్ షో చేయాలంటే తెగ భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు గ్లామర్ షో అంటేనే హద్దులు మీరి మరీ చేస్తూ ఉండడం గమనార్హం.

చిన్న చిన్న ఆర్టిస్టులను మొదులుకొని స్టార్ హీరోయిన్ ల వరకు ఇప్పుడు అందాల విందు వడ్డించడంలో కూడా పోటీ పడుతున్నారు.. చిన్న చిన్న ఆర్టిస్టులు అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటే.. స్టార్ హీరోయిన్లు కూడా మేమేం తక్కువ కాదు అంటూ గ్లామర్ షో చేస్తూ బికినీ అందాలతో మరింత రచ్చ చేస్తున్నారు.

వీరి గ్లామర్ కి తగ్గట్టుగా సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండడంతో బుల్లితెర ఆర్టిస్టులు, వెండితెర ఆర్టిస్టులు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చినట్లుగా గ్లామర్ షో చేస్తూ మరింత హొయలుపోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మరొక బ్యూటీ దివి కూడా తన అందాలతో అందరికీ షాక్ ఇచ్చింది. ఈమెను ఎప్పుడు అలా చూసి ఉండరు ..చీర కట్టులో వయ్యారాలు పోతూ నాభి అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news