వారికి గుడ్ న్యూస్…దీపావళి కానుక…!

-

కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో రైల్వే ఉద్యోగులకి ఊరట కలగనుంది. ఇక మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. దీపావళి పండుగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకి అదిరే శుభవార్తను తీసుకు వచ్చింది. 78 రోజుల బోనస్ ని ఉద్యోగుల కోసం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

బోనస్ ప్రకటన సహా పలు కీలక విషయాల పైన నిర్ణయాన్ని కేంద్రం కేబినెట్ సమావేశంలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ డెసిషన్ వలన చాలా మంది రైల్వే ఉద్యోగులకి రిలీఫ్ కలిగింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతోంది.

రైల్వే శాఖకు గత సంవత్సరం ఎక్కువ లాభాలు వచ్చాయి. లాభాల్లో నుండి కొంత ఉద్యోగులకు గిఫ్ట్ కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తో రైల్వే ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్త పరిచారు. 78 రోజుల బోనస్ ని ఉద్యోగుల కోసం ప్రకటించడం వలన ఉద్యోగులకు లబ్ది చేకూరుతోంది.

కేబినెట్ సమావేశంలో ఇలా నిర్ణయం తీసుకోవడం రైల్వే ప్రయాణికులకు ప్లస్ అవ్వనుంది. ఈ విషయం పైన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసారు. పీఐబీ ఇన్ కర్ణాటక ట్విట్టర్ ఖాతా లో ఈ విషయాన్నీ పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news