డిస్టర్బ్ చేయకండి.. అషూ రెడ్డి పోస్ట్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి..?

-

అషూ రెడ్డి.. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్ స్మాష్, టిక్ టాక్ అంటూ తన ఉనికిని చాటుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాస్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతోంది. ఇక తన అంద చందాలతో హాట్ క్లీవెజ్ షో తో కుర్ర కారు గుండెల్లో మంటలు పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు చూపిస్తూ మరింత పాపులారిటీ అయింది. ముఖ్యంగా ఈమె హాట్ అందాలు చూడడానికి ఫాలోవర్స్ అయ్యారు అనడంలో సందేహం లేదు. ఇక బుల్లితెర ఆర్టిస్టుగా తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో కూడా అవకాశం అందుకొని ఎంతో క్రేజీ సంపాదించుకున్న ఈమె ఇటీవల తన గ్లామర్ తో కుర్రాలను పిచ్చెక్కించింది. ఎప్పుడు చూసినా సరే సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ పలు రకాల పోస్ట్ లు పెడుతూ మరింత పాపులారిటీని పెంచుకున్న అషూ రెడ్డి ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశాన్ని అందుకుంటుంది. బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ అయిన ఈ ముద్దుగుమ్మ ఈ షో ద్వారా తన కెరియర్ పీక్స్ లోకి వెళ్లిందని చెప్పవచ్చు. ఇక ఈమె పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పవన్ అభిమానులు కూడా ఈమెకు మరింత సపోర్టు అందిస్తున్నారు.

ఇకపోతే గతంలో రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెప్పాలి. వీరిద్దరి మధ్య అప్పట్లో ప్రేమాయణం కూడా నడిచింది అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు కామెడీ స్టార్స్ లో లేడీ కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మరో కమెడియన్ హరితో బాగా రెచ్చిపోయింది. ముద్దులు పెట్టి, హగ్గులు ఇచ్చి అందరి దృష్టిలో పడింది. అంతేకాదు యాంకర్ రవితో కలిసి ఒక షోలో యాంకర్ గా కూడా చేసింది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ షేర్ చేసి అందులో తన వైబ్స్ ఆన్ లో ఉండడం మనం గమనించవచ్చు. ఇక తన ప్రజెంట్ ఫీలింగ్ ఇదే అంటూ కాబట్టి ఎవరు తనను డిస్టర్బ్ చేయకండి అంటూ పోస్ట్ పెట్టింది. ఇక నెటిజనులందరూ ఈమెకు ఏం జరిగింది? ఎవరిని ఉద్దేశించి అలా పెట్టింది? అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news