వాస్తు: ఈ దిక్కులో వీటిని పెడితే.. ధన నష్టం తప్పదు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. వాస్తు ప్రకారం ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి ఇక వాటి కోసం చూద్దాం. వాస్తు ప్రకారం ఈ దిక్కున ఇలాంటివి పెడితే సమస్యలు కలుగుతాయి ఇబ్బందులు ఎదుర్కోవాలి. ధన నష్టం వంటివి కలుగుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం బరువైన వాటిని ఉత్తరం వైపు పెట్టకూడదు. వీటిని ఉత్తరం వైపు పెట్టడం వలన చెడు ఫలితాలు ఎదురవుతాయి. మంచి జరగదు. ఉత్తరం వైపున చెప్పులు షూ వంటి వాటిని కూడా పెట్టకూడదు. వాటిని పెడితే కూడా కుబేరుడికి కోపం వస్తుంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్ లను కూడా ఉత్తరం వైపు పెట్టకూడదు ఉత్తరం వైపు టాయిలెట్లు ఉండటం వలన కుబేరుడికి ఆగ్రహం కలుగుతుంది.

పైగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. ఒకవేళ కనుక ఉత్తరం వైపు టాయిలెట్లు ఉన్నట్లయితే ఒక గ్లాస్ బౌల్ తీసుకుని అందులో ఉప్పు వేసి పెట్టండి. అప్పుడు వాస్తు దోషాలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వస్తుట్కాలని మరి ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news