ఇలాంటివి రోజుకు ఒకసారి చేస్తే శృంగారంలో రెచ్చిపోవడం ఖాయం..!!

-

ఈరోజుల్లో శృంగారాన్ని ఎక్కువ సేపు ఆస్వాదించడం అంత సులువు కాదు అంటున్నారు యువత.. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువ ఎనెర్జీగా ఉండ లేకున్నారు..మరి కొంత మంది శరీరానికి సరైన వ్యాయామాలు లేకపోవడంతో శరీరం త్వరగా అలసి పోతున్నారని అంటున్నారు..ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

రోజు వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతో పాటుగా అధిక కొవ్వు కూడా కరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది..అదే కొన్ని రకాల వ్యాయామాలు చేస్తె సెక్స్ లో చురుగ్గా పాల్గొంటారు..అయితే ఎటువంటి వ్యాయామాలు చేస్తె బెటర్ అనేది ఇప్పుడు చుద్దాము..

సెక్స్‌లో పాల్గొనడానికి యోగా ఒక గొప్ప వ్యాయామం. యోగా వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం, చైతన్యం వస్తుంది. అదనంగా, ఇది లైంగికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.ప్రతిరోజు యోగా ను భాగం చేసుకోవాలి..శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే.. స్క్వాట్స్ చేయాలట. ప్రతి రోజూ స్క్వాట్స్ చేయడం వల్ల.. శరీరం ఆరోగ్యంగా మారుతుంది. తొడలు, హిప్స్, పిరుదుల కండరాలు బలంగా తయారౌతాయి.. కాళ్ళ ల్లో బలం పెరుగుతుంది.వెనుక, పొట్ట భాగం బలంగా తయారవుతుంది…అప్పుడు శృంగారంలో అలసిపొరు..ఇకపోతే ఏరోబిక్ వ్యాయామాలు కూడా మంచిదె.. అన్నిటికన్నా ముందు రోజుకు 45 నిమిషాలు వాక్ చేయాలి..ఇది శరీరానికి చాలా అవసరం..ఇదండీ..రోజుకు ఏదొకటి చెయ్యండి.. అక్కడ రెచ్చిపోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version