ముఖం మీద గుంతలు ఉన్నాయా..? ఇలా చేయండి..!

-

ముఖం మీద గుంతలు ఉన్నాయా..? అయితే ఇలా చేయండి ఇలా చేయడం వలన ముఖంపై గుంతలు పోతాయి. ముఖం మీద గుంతలు ఉన్నట్లయితే ఇలా పరిష్కరించుకోవచ్చు వయసు పెరిగినా ఈ గుంతలు వస్తూ ఉంటాయి. మొటిమలు యాక్ని వలన కూడా ఈ గుంతలు ఏర్పడతాయి. మొటిమల కారణంగా నల్లని మచ్చలు అలానే గుంతలు కూడా పడుతూ ఉంటాయి ఈ గుంతల బాధనుండి బయటపడాలంటే ఈజీగా ఇలా తొలగించుకోవచ్చు మరి ఎలానో ఇప్పుడు చూద్దాం.

ముఖంపై ఉండే రంధ్రాలని దూరం చేసేందుకు మనకి దోసకాయ బాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు అందానికి కూడా ప్రయోజనం ఉంటుంది రంధ్రాలని దగ్గర చేయగలదు కీరదోస. నిమ్మరసం కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది నిమ్మరసం కీరా లో కలిపి ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది కీరదోసని రసం కింద చేసుకుని అందులో నిమ్మరసం కలిపి దూదితో ముఖానికి అద్దండి. ఇలా చేయడం వలన గుంతలు పోతాయి. ముఖంపై రంద్రాలని ముల్తానా మట్టి కూడా పోగొడుతుంది ముల్తానా మట్టితో మొటిమలు వంటి బాధలు ఏమి కూడా ఉండవు.

అరటి తొక్క కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అరటిపండు తొక్క ముఖం మీద రంధ్రాలని పూడుస్తుంది. అరటి తొక్కని మీ చర్మంపై గుండ్రంగా రుద్దుకోండి ఇక గుంతల బాధ ఉండదు ముఖం క్లియర్ గా ఉంటుంది క్లీన్ అయిపోతుంది. పసుపు కూడా ఎందుకు బాగా పనిచేస్తుంది కొద్దిగా నీళ్లలో పసుపు వేసి ముఖానికి ఈ పేస్ట్ ని అప్లై చేసుకుని ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ముఖం మీద గుంతలని పోగొట్టేందుకు బొప్పాయి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కలబంద గుజ్జుతో కూడా ఈ సమస్య నుండి బయట పడొచ్చు ఇలా వీటిని మీరు ముఖానికి అప్లై చేశారంటే గుంతలు వంటి బాధలు ఉండవు మొటిమలు మచ్చలు కూడా పోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news