హీరోయిన్ తమన్నా కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

-

సినిమా హీరోయిన్లు తమ మూవీ ప్రమోషన్లో పాల్గొంటూ ఉంటున్నారు. అయితే తమ వీలును బట్టి వీటికి హాజరవుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నయనతార వంటి హీరోయిన్స్ ఎంత డబ్బు ఇచ్చినా కూడా సినిమా ప్రమోషన్లకు , ఈవెంట్లకు పాల్గొనడం లేదని చెబుతూ ఉంటారు. కానీ తమన్నా వంటి హీరోయిన్లు మాత్రం వీరికి హాజరవుతూ ఉంటున్నారు. తాజాగా f-3 ఈ సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకుంది తమన్నా. ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.Tamanna Bhatia Secrets ; Age, height, family, scandals, gossips revealed | CelebSecrets.in

తమన్నా ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాల పైన కావస్తోంది అయితే ఇప్పుడే తమన్నా ఆస్తి ఎన్ని కోట్లు ఉంది అన్నట్లుగా ఆమె అభిమానులు సైతం ఎక్కువగా నెట్లో సర్చ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అప్పుడు ఎలా ఉందో తమన్నా ఇప్పుడు కూడా అలాగే ఉండటం గమనార్హం. తమన్నా ముంబైలో ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించుకుంది . దీని ధర సుమారు రూ 10 కోట్ల పైనే ఉంటుంది. అంతేకాకుండా పలు వ్యాపారాలలో కూడా తమన్నా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా సమాచారం.Tamanna Bhatia Biography, Net Worth, Salary, House,Cars, Pets, Family & Luxurious Lifestyle - YouTube

ఇక తమన్నాకు ఎక్కువగా కుక్కలు అంటే చాలా ఇష్టమట. ఇక తన తల్లి చేసే టీ అన్న కూడా తమన్నాకు ఎక్కువగా ఇష్టమట. తన తండ్రి అంటే చాలా ఇష్టం అని తెలియజేసింది. ఇక తమన్నా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. మన ఒక్కో సినిమాకి రూ.3 కోట్ల రూపాయలు అందుకుంటోంది తమన్నా ఆస్తి విలువ దాదాపు గా రూ.180 కోట్లు ఉన్నట్లు గా సమాచారం. ఇక ఈమెకు 3 ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.8 కోట్లు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news