Unstoppable: లో ప్రభాస్ ధరించిన చొక్కా ధర ఎంతో తెలుసా..?

-

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇమే బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ మంచి పాపారాటీ సంపాదించుకుంది. ప్రియాంక చోప్రా కు ఒక చెల్లెలు కూడా ఉన్నద. ఇప్పుడు ఈ అమ్మడు పరిస్థితి ఏంటి పెద్దగా ఫేమస్ కాలేకపోయినా తన కెరియర్ ప్రారంభమై ఇప్పటికి దశాబ్దం అవుతున్నప్పటికీ తన అక్క తరహాలో మాత్రం ఆకట్టుకోలేక పోతోంది. గడిచిన రెండు సంవత్సరాల క్రితం బాగా ఆకట్టుకున్నప్పటికీ మళ్లీ ఒక్కసారిగా తన కెరియర్ చితికల పడ్డట్టుగా మారిపోయింది.

ఇక ప్రియాంక చోప్రా చెల్లెలి పేరు పరిణితి చోప్రా. నిన్నటి రోజున ఉంఛాయి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే క్యాపుల్ గిల్ అని సినిమాలో కూడా నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో నిర్వహించిన అజెండా అజతక్ ఈ ఏడాది కార్యక్రమంలో పాల్గొనింది పరిణితి చోప్రా. దీంతో దక్షిణాది చిత్రాలపై ఎంట్రీ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సౌత్ సినిమాలలో నటించాలని చాలా ఆశపడుతున్నానని తన ఆరాటాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అవకాశం వస్తే చేతల్లో మాత్రమే చేసి చూపించగలను అంటూ తెలియజేసింది.

తెలుగు,తమిళ్ ,కన్నడ ,మలయాళం ఏ భాషలో నైనా సరే ఒక అవకాశం వస్తే చాలు నటిగా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తోంది పరిణీతి చోప్రా. అలాంటి అవకాశం కోసం ఎవరైనా వెతుకుతున్న తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని తెలియజేస్తోంది. ముఖ్యంగా తెలుగులో అవకాశం వస్తే మరింతగా సంతోషంగా ఫీల్ అవుతానని తెలియజేసింది. ఇంతకీలకు తన మనసులో మాటని బయటపెట్టింది పరిణితి చోప్రా. ఇప్పుడు ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు సైతం సౌత్ లో ఎంట్రీ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news