ఆడవాళ్లకు మూడ్ వస్తే ఎలా చేస్తారో తెలుసా?.. అప్పుడు *** రచ్చే..

-

దాంపత్య జీవితంలో శృంగారానికి అత్యంత కీలకమైన పాత్ర. లైంగిక జీవితం సక్రమంగా ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. శృంగార సుఖం లేకపోతే వైవాహిక బంధం గాడి తప్పుతుంది..మీ భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలన్నా, ఎక్కువ రోజులు ఆనందంగా కలిసి ఉండాలన్నా శారీరక సుఖం అనేది ఉండాలి..దాంపత్య బంధంలో మగవారికైనా, ఆడవారికైనా శృంగారం కావాలన్న కాంక్ష రావడం చాలా సహజం. పురుషుల సంగతి పక్కన పెడితే ఆడవారికి మూడ్ వస్తే ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. వారికి ఏం కావాలో వివిధ సంజ్ఞలు, సంకేతాలు, పనులు, చూపులు, కదలికల ద్వారా తెలియజేస్తుంటారు..

అయితే చాలా మంది పురుషులు ఆడవారు చేసే ఈ సంకేతాలను పట్టించుకోరు. అలా పట్టించుకోకపోవడం వల్ల వారి మూడ్ పాడవుతుంది.. ఇక ఆడవాళ్లు మూడ్ వస్తే ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

మణికట్టు, కాళ్లు, చేతులు, మెడ, నడుము భాగాలను తడుముతూ, తాకుతూ, కదిలిస్తూ, మర్దన చేస్తూ ఉంటారు. అది వారిలోని కామ కాంక్షను తెలిపే విధంగా వివిధ రకాలుగా చేస్తుంటారు. అలా వారికి ఏమవసరమో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సంజ్ఞలను చాలా మంది పురుషులు పట్టించుకోరు.. అలాగే బట్టలను కదిలిస్తూ పురుషులను టెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బటన్స్ విప్పడం, కొంగు జార్చడం, షర్ట్ పైకి లేపడం లాంటి చాలా రకాలుగా సంజ్ఞలు చేస్తుంటారు. దుస్తులను సర్దుబాటు చేసుకోవడం.. ఆడవాళ్లు టెంప్టింటింగ్ పార్ట్ లను చూపిస్తారు..

శృంగారం కావాలనుకుంటే తనను మీరు ఏమైతే చేయాలని, ఎక్కడైతే తాకాలని కోరుకుంటుందో అక్కడ ఆమెనే తాకుతూ తన్మయత్వం చెందడం. దీనినే ఆటోఎరోటిక్ అంటుంటారు. ఆడవారు వారి మెడను, పెదవులను, నోటిని, ఇతర ప్రైవేట్స్ పార్ట్స్ తాకుతుంటే వారికి శృంగారం కావాలని అర్థం చేసుకోవాలి. ఆ మహిళకు శృంగారం కాంక్ష మొదలైందని, మీరు కావాలని కోరుకుంటున్నారు అని..వాళ్లకు ఫీలింగ్ వస్తే కూడా మీరు చూసుకోవాలి.. వాళ్ళే కావాలి అనుకుంటే ఆపేదేవ్వరు.. రెచ్చిపోండి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version