అమ్మాయిలు,అబ్బాయిలకు శృంగారం అనేది ముఖ్యమైన కార్యం అనే చెప్పాలి.. అయితే కొన్ని తప్పులు కారణంగా ఇద్దరు ఆ తృప్తి పొందలేరు.. మగవారు చేసే కొన్ని తప్పుల వల్ల ఆడవారు కొన్ని విషయాలు దాస్తారని, అబద్ధాలు కూడా చెబుతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కలయిక చివరికి వచ్చే సమయం లో కండోమ్ తీసి వేయాలని చాలామంది మగవారు కోరుకుంటారు. అయితే, పెళ్లికాని వారి విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కండోమ్ ధరించి శృంగారం చేసే క్రమంలో మధ్య లో తీసివేయడానికి ఒప్పుకోరాదని అమ్మాయిల కు నిపుణులు సూచిస్తున్నారు. కండోమ్ ధరించడం ఇద్దరికీ మంచిదని చెబుతున్నారు.. ఆ సమయంలో మహిళలు కొన్ని విషయాలను దాచి పెట్టాలని చూస్తారు.. బాయ్ ఫ్రెండ్‌తో జరిగిన కలయికలు గుర్తు చేసుకుంటారని చెబుతున్నారు. ఇంతకుముందు అనుభవాల గురించి కూడా మహిళలు అబద్ధం చెబుతారని సర్వేలు చెబుతున్నాయి. మగవారి స్టామినా గురించి, తాను సంతృప్తి చెందడం గురించి కూడా మహిళలు నిజాలు చెప్పరని తేలింది..
సంతృప్తి చెందలేదని చెబితే తన పార్ట్నర్ మూడ్ఆఫ్ అవుతాడనే భయంతోనే ఇలా చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు చాలా మంది కలయిక సందర్భంగా తమ ఎక్స్‌ని తలచుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. కొందరు ఇది తలచుకొని ఏడుస్తారని తేలింది. కానీ ఇది తమ పార్ట్నర్కు చెప్పరట..కొన్నిసార్లు కొద్ది సేపు కూడా ఆ ఫీల్ ను ఎంజాయ్ చెయ్యాలెదని బాధ పడతారని చెబుతున్నారు.. ఏది ఏమైనా కొన్ని కావలనుకుంటే మాత్రం కొన్ని దాచాలి అని నిపుణులు చెబుతున్నారు..