మంచి వాసనకు ఎవరైనా మంత్రముగ్ధులు అయిపోతారు.. వంటింట్లోంచి వచ్చే తాలింపు వాసనకు.. ఆకలి స్టాట్ అవుతుంది.. ఇంట్లోకి రాగానే మంచి వాసన వస్తే.. మనసుకు హాయిగా వస్తుంది.. మన దగ్గర నుంచి సుగంధం లాంటి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే.. ఎదుటి వ్యక్తి కంఫర్ట్‌బుల్‌గా మీతో మాట్లాడగలుగుతారు.. అదే చెమటకంపు కొడితే.. కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మైండ్‌లో ఛీ ఏం వాసనరా బాబు అనుకుంటారు.. శృంగారం చేసేప్పుడు కూడా.. మీ ఇద్దరి దగ్గర మంచి వాసన వస్తే..ఎలాంటి ఇబ్బందిలేకుండా ముందుకు వెళ్తారు. లేదంటే మీ పార్టనర్‌కు చిరాకు వస్తుంది.. అన్నీ చేయలేకపోతారు. పురుషులకు శృంగార సామర్థ్యం గట్టిగా ఉండాలి.. అప్పుడే వారి పార్టనర్ సంతృప్తి చెందుతుంది.. అయితే సెక్స్ చేసేప్పుడు చాలామందికి చెమటలు పడతాయి.. అందరూ ఇది చిరాకు అనుకుంటారు.. కానీ చెమట చాలా మంచిదని మీకు తెలుసా..? అసలు చెమటలేకుండా చేసే సెక్స్ కిక్ ఇవ్వదట..! వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇదే నిజం. మనం అధిక ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో నరాల వ్యవస్థ అధిక ఉష్ణానికి గురి అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అధికంగా వేడి మన శరీరంలో ఉత్పన్నమవుతుంది.
మన శరీరంలో నాడీ వ్యవస్థ చల్లబడాలంటే మన చర్మం పై స్వేద రంధ్రాల నుండి చెమట రావాలి. మన శరీరంలో సుమారు 3,000 మిలియన్ల స్వేద రంధ్రాలు ఉంటాయి. అయితే ఇందులో కొన్ని సాధారణమైన చెమటను స్రవిస్తే మరికొన్ని తియ్యటి కొవ్వు నీటితో కలిసి ఉప్పు గుణం కలిగిన చెమటను స్రవిస్తాయి. ఉప్పు గుణం కలిగిన చెమట దుర్గంధాన్ని ఇస్తుంది. అంతేకాకుండా క్రిములకు ఆవాసాలుగా మారి భయంకరమైన చర్మ రోగాలకు కూడా దారితీస్తుంది. శృంగార సమయంలో దాదాపు 60 మిలియన్ల చర్మ రంధ్రాలు మంచి చెమటను స్రవిస్తాయి. ఈ రకమైన చెమటకు ఎటువంటి వాసన ఉండదు. శృంగారంలో పాల్గొనప్పుడు మధురమైన సువాసనలు ఎంత అవసరమో అదే విధంగా మన శరీరం నుంచి కూడా చెమట రావడం అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
శృంగార సమయంలో నరాల మధ్య వేడి ఉత్పన్నమవుతుంది. ఈ వేడిని చల్లార్చడానికి చెమట రావడం చాలా అవసరం. చెమట రానీ శృంగారం నిరాశనే మిగిలిస్తుంది. శృంగారం చేసే సమయంలో చెమటను స్రవించకపోతే నరాల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అర్థమట. శృంగార సమయంలో శరీరం నుంచి చెమట తప్పనిసరిగా రావాలి. శృంగార సమయంలో శరీరం నుంచి సాధారణ చెమట వచ్చేటప్పుడు మన నరాల వ్యవస్థ వేగంగా పని చేస్తూ వెన్నెముక కదలికల్లో వచ్చే ఇబ్బందులను సరి చేస్తూ రతిలో పాల్గొనే సమయాన్ని అధికం చేస్తుంది. కాబట్టి ఆ చెమట మంచిదే..!