రవితేజ దుబాయ్ శీను రీరిలీజ్.. ఎప్పుడంటే..?

-

మాస్ మహారాజ్ రవితేజ సినిమా రీ రిలీజ్ కి రెడీగా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం
రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు ఫెస్టివల్స్ ఇలా ఏదో ఒక సందర్భంగా గతంలో రిలీజ్ అయిన చిత్రాలని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సినిమా దుబాయ్ శీను సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2007లో విడుదలైంది మంచి సక్సెస్ ని అందుకుంది ఈ మూవీలో తెలంగాణ శకుంతల, సునీల్ కామెడీ బాగుంటుంది. ఫిబ్రవరి 24 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోలు వేయబోతున్నారు గతి ఏడాది వెంకీ సినిమా రీరిలీజ్ చేశారు భారీ వసూళ్లు ని ఆ సినిమా రాబట్టింది ఇప్పుడు దుబాయ్ శీను సినిమా ని రీరిలీజ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news