రెండు రోజుల్లో గుడ్ న్యూస్.. సొంత పార్టీ పై కమల్ హాసన్ సంచలన ప్రకటన..!

-

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి రాబోయే ఎన్నికల్లో సినీ తారలు మెడవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ రాజకీయాల్లో వడవడిగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కమల్ హాసన్ ఎం ఎన్ పార్టీ అధికార డిఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లోనే ఓ శుభవార్త చెబుతానని కమల్ హాసన్ ప్రకటన చేయడంతో ఈ పొత్తు దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తోంది. త్వరలోనే డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అవుతారని తెలుస్తోంది.

గతంలో తమిళనాడులో సినీ నేపథ్యంలో ఉన్న నటులు కొందరు రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలుగున విషయం తెలిసిందే ఇప్పుడు అదే బాటలో పయనించాలని మరికొందరు నటులు ఉత్సాహం చూపిస్తున్నారు ఇదివరకే కమలహాసన్ మక్తల్ నీది మయం అనే పార్టీ పెట్టి అటు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలను కవర్ చేస్తున్నారు తమిళ హీరో ఉదయనిది స్టాలిన్ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మరో సినీ హీరో తమిళ స్టార్ విజయ్ కూడా ఇటీవలే తమిళ గా వక్రీకలగం పేరుతో పార్టీ పెట్టి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సినీ నేపథ్య ఉన్న మరికొందరు కూడా రాజకీయాల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news