ఎన్నికలు : BRS కొంప కొల్లేరు కానుందా ? ABP C ఓటర్ సర్వే ఏమి చెబుతోందో తెలుసా ?

-

కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ లో మొత్తం అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిపించడానికి నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన షెడ్యూల్ ను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తెలుగు రాష్ట్రము అయిన తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా కేవలం రోజులు మాత్రమే సమయం ఉన్నందున అందరిలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది అని చెప్పాలి. కాగా లేటెస్ట్ గా తెలంగాణాలో ప్రజల నాడి ఏ పార్టీకి అనుకూలంగా ఉందన్న విషయం తెలుసుకోవడానికి ABP సి సర్వే ప్రజల ముందుకు వెళ్లి వారి అభిప్రాయాన్ని సేకరించింది. దాని ప్రకారం చూస్తే, తెలంగాణాలో ఉన్న మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 48 నుండి 60 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక అధికారంలో ఉన్న BRS మాత్రం 43 నుండి 55 సీట్లు మాత్ర్హమే కైవసం చేసుకుంటుందని అంచనా. ఇక బీజేపీకి 5 నుండి 11 లోపు సీట్లు మాత్ర్హమే వస్థాయట. ఇది చూస్తే BRS కు కాంగ్రెస్ అడ్డుపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news