తెలంగాణ ఎక్కడ నెంబర్ వన్ అయింది : ఎమ్మెల్యే మదన్ మోహన్

-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొంది. ఏ నియోజకవర్గం అభి చెందిందో తెలుసా..? రాష్ట్రంలో విద్యా వ్యస్థ కుప్ప కూలిపోయింి. విద్యారంగంలో గత ప్రభుత్వం 7.6 శాతమే ఖర్చు చేసింది. 6 గ్యారెంటీల పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రం అనేది పెద్ద భ్రమ అన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పై స్టే ఎత్తి వేస్తుందని తెలిపారు. పేదల కోసమే 6 గ్యారెంటీలను తీసుకొచ్చాం. ఎక్కడ తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు మదన్ మోహన్.

Read more RELATED
Recommended to you

Latest news