ESICలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉద్యోగాలు

-

ఫరీదాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) వివిధ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.


సీనియర్ రెసిడెంట్లు: 61
విభాగాలు: అనెస్తీషియా, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, అనాటమీ, యురాలజీ, ఆంకాలజీ, రేడియో డయోగ్నసిస్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. వాలిడ్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించరాదు.

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు(జీడీఎంఓ): 47
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. వాలిడ్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: https:// www.esic.nic.in

Read more RELATED
Recommended to you

Exit mobile version