ఉగాది పర్వదినాన ముస్లింల ప్రత్యేక పూజలు

-

ఉగాది పర్వదినాన ముస్లింల ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి తరలివచ్చారు ముస్లిం మహిళలు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ, వేంకటేశ్వర స్వామి తమ ఇంటి అల్లుడు అంటూ ఈ పద్దతిని ఆచరిస్తున్నారు ముస్లింలు. తరతరాలుగా ఉగాది నాడు ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు ముస్లింలు.

Muslim women flock to the Kadapa Sri Lakshmi Venkateswara Swamy Temple

కాగా, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరం తెలుగు లోగిళ్లు సిరిసంపదలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని ట్వీట్ చేసారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version