NIVలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

-

ముంబయిలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ -01, ప్రాజెక్ట్ టెక్నీషియన్-01, ప్రాజెక్ట్ అసిస్టెంట్-01, డేటా ఎంట్రీ ఆపరేటర్-01, ప్రాజెక్ట్ టెక్నీషియన్లు -02
అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్/ సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపి ప్రక్రియ నిర్వహిస్తారు.
దరాఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: ఏప్రిల్ 28
వెబ్‌సైట్: https:niv.co.in/

Read more RELATED
Recommended to you

Exit mobile version