విజయవాడ అమ్మవారి ప్రసాదంలో మేకు!

-

ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో అపచారం చోటు చేసుకుందని. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

A nail in the Vijayawada Goddess’s Prasadam

మహా మండపం కింద 4వ కౌంటర్‌లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేసిన భక్తులు ఆ ప్రసాదం తింటుండగా మేకు రావడంతో షాక్ అయ్యారు. అపరిశుభ్రంగా అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version