Faria Abdullah: పైట కొంగు వదిలేసి పరువాలు చూపిస్తున్న బ్యూటీ

-

జాతిరత్నాలు సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అనుదీప్ కేవీ దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి హిట్ క్రియేట్ చేసింది. ఇక ఇందులో నటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిట్టి క్యారెక్టర్ లో ఈమె నటన మరింత అమోఘం.

ఈమె ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో తాను నటించి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల నాగార్జున , నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాల్లో కూడా స్పెషల్ సాంగులో తన స్టెప్పులతో కుర్రాళ్ళను ఆకట్టుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news