HIT 2 : ఓటీటీ పార్టనర్ కు ఫిక్స్ చేసుకున్న హిట్ 2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

-

విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుని భారీ హిట్ లు కొట్టే అడివి శేషు మ‌రోసారి సరి కొత్త క‌థ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ HIT 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడ‌వి శేష్ క‌నిపించ నున్నాడు. విశ్వ‌క్ సేన్ హిట్ సినిమా కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన శైలేష్ కొల‌ను ఈ సినిమా కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎప్పుడు నుంచో మంచి అవకాశాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఈరోజు నుంచి థియేటర్స్ లోకి వచ్చింది.

ఇక ఇప్పుడు అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ పై లేటెస్ట్ క్లారిటీ బయటకి వచ్చింది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులని అయితే ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే కొనుగోలు చేశారు. మరి గత ఫస్ట్ సినిమా కూడా వీరే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫ్రాంచైజ్ ని అయితే వాల్ పోస్టర్ సినిమా వారు నిర్మాణం వహిస్తుండగా నాచురల్ స్టార్ నాని ప్రెజెంట్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news